Thursday, March 10, 2011

Direct Links for JOBS INFO,RESERVATION,BLOOD BANKS INFORMATION,EMERGENCY NUMBERS,FAVOURATE SITES,ALSO SOME USEFUL SITES INFORMATION BELOW LINKS CLICK

http://www.narendrajobs.blogspot.com    for jobs info

 http://www.hyderabadbusroutes.com/index.php      for Hyderabad Bus Route Info


https://docs.google.com/Doc?docid=0AeL0K8O-AJoZZGY4Mmo0c3NfMTBkaHEzY2Njag&hl=en          for emergency numbers,blood banks information ,eyebanks,etc phone numbers

http://www.redbus.in/  FOR RESERVATION IN PRIVATE BUS

http://apsrtconline.in/   FOR APSRTC ONLINE RESERVATION

https://www.irctc.co.in/   IRCTC FOR TRAIN RESERVATION



http://www.espncricinfo.com/   FOR CRICKET LIVE SCORES  THROUGH OUT WORLD

http://www.ap7am.com/    ABOUT OUR AP INFOR INFORMATION

https://docs.google.com/Doc?docid=0ATzozp-gvVMUZGR4cHptZGdfMjJnam5rNW1kMg&hl=en   for all type of websites information(technology,education,science,media,etc)

http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink   FOR PASSPORT RELATED

http://www.yupptv.com/ FOR FREE CHANNELS (NEWS) LIVE

http://www.allmyfaves.com/  ALL TYPE OF WEBSITES




Friday, February 25, 2011

JOURNEYTO HOME TOWN


హలొ బాగున్నారా చాలా రోజులైంది మనం కలిసి కదా...నేను ఈ   మధ్య ఇంటికి వెల్లొచ్చాను చాలా రోజుల తరువాత వెళ్ళేను కదా చాలా సంతొష0 వేసింది .కొత్తగా వర్షాలు పడి  చెరువు  నిండింది .చెరువు కు ఎడమ  వైపున మల్లల్లో వరి నాటడానికి నారు పోసి ఉన్నారు  .మల్లల్లోనే ఉన్న శివాలయానికి తూర్పుపల్లె గ్రామప్రజలు మా ఊరి గ్రామప్రజలు ,కువైట్ లో ఉన్న ఇరు ఊర్ల బందువులు కలిసి పంపిన చందాలతో  ఆ దేవాలయాన్ని కొత్తగా  కట్టించి ప్రారంభోత్సవాన్ని ఘణంగా నిర్వహించారు .ఇప్పుడు ఆ దేవాలయానికి సందర్సకుల తాకిడి ఎక్కువైంది .అత్తిరాల ,నాగలేసుగుట్ట తరువాత మరో పుణ్యక్షేత్రం  గా అవతరించింది .ఈ విషయం చెప్పదానికి నేనెంతో గర్విస్తున్నాను .ముఖ్యంగా .తూర్పుపల్లి గ్రామస్తులైనటువంటి గుర్రయ్యగారు ఈ దేవాలయం కోసం రాత్రింబవల్లు ఎంతగానో క్రుషిచేశారు .నేను కూడా వెల్లి దర్శనం చేసుకొని హాయి నిండిన మనసుతో వెనుదిరిగాను ...మరుసటిరోజు  సాయంత్రం వెంకటాద్రి  ట్రైన్ కి హైదరాబాదు బయలుదేరివచ్చాను..  మరో కొత్తవిషయం తో  మల్లీ మీ ముందుకు వస్తాను ఉంటానే   ...
BYE 
yours 
VENKATESH
 9440361839